బెల్ రింగ్ చేస్తూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి
ఉచిత*, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ సదుపాయంతో ఎంత దూరంలో ఉన్నా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి.
* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
ఉచిత*, ప్రైవేట్ మెసేజింగ్ మరియు కాలింగ్ సదుపాయంతో ఎంత దూరంలో ఉన్నా సరే స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి.
* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
స్నేహితులతో గ్రూప్ కాల్ మొదలుకుని అమ్మతో త్వరిత కాల్ వరకు, వాయిస్ మరియు వీడియో కాలింగ్ సదుపాయంతో ఒకే గదిలో ఉన్నట్లు భావించండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లు, ఎఫెక్ట్‌లతో అందుబాటులో ఉంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో, మీ వ్యక్తిగత మెసేజ్‌లు మరియు కాల్లు సురక్షితం చేయబడతాయి. మీరు మరియు మీరు మాట్లాడుతున్న అవతలి వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు లేదా వినగలరు, మధ్యలో ఇతరులెవరూ, కనీసం WhatsApp కూడా వాటిని చదవడం లేదా వినడం సాధ్యపడదు.
స్నేహితులతో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నా లేదా మీ కుటుంబ సభ్యుల చాటింగ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నా, గ్రూప్ సంభాషణలు చాలా తేలికగా ఉండాలి.
పదాలతో మీ భావాలను వ్యక్తపరచండి. స్టేటస్‌లో స్టిక్కర్లు మరియు GIFలను ఉపయోగించండి లేదా రోజువారీ జ్ఞాపకాలను షేర్ చేయండి. త్వరగా హలో చెప్పడానికి లేదా పెద్ద స్టోరీ చెప్పడానికి వాయిస్ మెసేజ్‌ను రికార్డ్ చేయండి.
WhatsApp Business అద్భుతమైన స్థాయిలో అనుభవాలను అందించడం కోసం ప్రపంచవ్యాప్తంగా మీ కస్టమర్లను రీచ్ కావడంలో మీకు సహాయపడుతుంది. WhatsAppతో మీ ఉత్పత్తులు మరియు సర్వీస్‌లను ప్రదర్శించడం, విక్రయాలను పెంచుకోవడం మరియు సంబంధాలను పెంపొందించుకోవడం వంటివన్నీ చేయండి.