దేశానికి వెనుముక్క రైతు అలానే ప్రకృతిలో ఉండే ప్రత్రి జీవి కూడా మన మానవులకు చాలా ముఖ్యం కానుక మనం ప్రతీ జీవిని కాపాడుకోవటం మరియు వాటి ప్రాముఖ్యత అందరికీ చెప్పటమే మనం అందరికీ చెప్పాలి మరియు వాటిని మనం ఎల్లపుడూ కటికి రెప్పలగ కాపాడుకోవాలి.
The farmer behind the country as well as every creature in nature is very important to us humans so we should save every creature and tell everyone their importance and we should always protect them.