వేదాంతామృతం | అహం బ్రహ్మాస్మి | ఆధ్యాత్మికత | సనాతన ధర్మం | శృంగేరి గురు పరంపర | ఆదిశంకర | Vedanta
Channel | 1.4K followers
అహం బ్రహ్మాస్మి ఫౌండేషన్® (దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠము, శృంగేరి యొక్క అనుబంధ సంస్థ), ఉపనిషత్తులలో ప్రతిపాదితమైన, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య భగవత్పాదుల ద్వారా వివరించబడిన అద్వైత తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధకులకు పరిచయము చేసే లక్ష్యముతో ఏర్పాటు చేయబడినది. ఈ ఫౌండేషన్ శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానమువారి ఆశీస్సులతో పనిచేస్తున్నది. జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానమువారి పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వములో వేదాంతమును గూర్చిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇందులో చేరే మార్గం - https://twitter.com/AhammBrahmaasmihttps://www.facebook.com/AhamBrahmaasmi.Orghttps://www.youtube.com/c/AhamBrahmaasmi
సంప్రదించండి: mail@ahambrahmaasmi.org