గ్రూప్ 1,2, పోలీస్, DSC, ఇంజనీరింగ్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికి సబ్జెక్టు పరమైన విషయాలు, ముఖ్యమైన జాబ్ UPDATES అందించబడును.
ప్రభుత్వం మనకు హామీ ఇచ్చినట్లు ప్రతీ సంవత్సరము జాబ్ కాలండర్ సాధించడం మన ఉమ్మడి లక్ష్యం.🤝
అందుకు గాను 𝗣𝗲𝘁𝗶𝘁𝗶𝗼𝗻𝘀, 𝗣𝗿𝗮𝘆𝗲𝗿𝘀 𝗮𝗻𝗱 𝗣𝗿𝗼𝘁𝗲𝘀𝘁𝘀 మన నినాదం.✊✊✊
పోటీపరిక్షలకు సంభదించి ముందస్తు వాస్తవ సమాచారము ఇవ్వడము అదనపు బాధ్యత.