Environment Protection Development Council - whatsapp channel
Channel | 3 followers
కాలుష్యాల కారణంగా మానవ సమాజం బలహీనపడుతోంది. 120 సంవత్సరాల మానవ జీవన ప్రమాణాలు ఇవాళ 40, 50 ఏళ్లకు పడిపోయింది. దీనికి కేవలం స్వచ్ఛమైన వనరులు లేకపోవడమే. స్వచ్ఛతను మనం అందుకోగలిగితే ఒకప్పుడు భారత సమాజంలో మునులు, ఋషులు జీవించిన 120ఏళ్ళు సాకారమే. !