రాజకీయ,ప్రజా సమస్యల, అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చే వార్తలను ఎప్పటికప్పుడు చూపించడం. సామాజిక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం, వాటి ఆవశ్యకతను వివరించడం, సమాజంలో అస్పృశ్యత భావన తొలగించడం, మెరుగైన సమాజం కొరకు బాటలు వేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను గురించి తెలియజేయడం, విద్యా వైద్యంపై నిర్లక్ష్య ధోరణి లేకుండా చేయడం. నవ సమాజ నిర్మాణంలో మా వంతు కృషి చేయడం.