"న్యూస్ అఖండ".. ఇది వరకు ఎన్నడూలేని విధంగా ఏ మీడియా అందించలేని విలువైన సమాచారాన్ని నిజాయితీగా నిర్భయంగా అంతఃకరణ శుద్ధితో ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు జాతీయవాదులకు అందించేందుకు, లోక కళ్యాణం కోసం చేసే మహా యజ్ఞంలా, దైవ సాక్షాత్కారం కోసం చేసే తపస్సులా, ఒక సైనికుడు తన దేశం కోసం చేసే యుద్ధంలా అణువణువునా.. దేశ గత పూర్వ వైభవాన్ని, ఎందరో మహానుభావుల త్యాగాన్ని దేశ భక్తిని సనాతన విలువలను ధృష్టిలో ఉంచుకుని, భావి భారతం కోసం న్యూస్ అఖండ చేస్తున్న మరో మహాభారత సంగ్రామం...
హిందూ వ్యతిరేకుల పాలిట బ్రహ్మాస్త్రంలా
దేశ వ్యతిరేకుల పాలిట వజ్రాయుధంలా
నిరంతరం కృషి చేస్తూ న్యూస్ అఖండ మీ ముందుకు వచ్చింది..