మన ఆయుర్వేదంలో ఉన్నటువంటి మొక్కల యొక్క ఉపయోగాలు ఏ మొక్క ఏ పని చేస్తుంది? ఏ ఆకు ఏ పని చేస్తుంది? ఎలా తింటే రోగం తగ్గుతుంది. మంచి మొక్క ఏది, చెడు మొక్క ఏది, శరీరానికి హాని కలిగించేది ఏది మంచి చేసేది ఏది? ఇలాంటి ఎన్నో సందేహాలు ఈ యొక్క గ్రూపులో చూడవచ్చు. వివిధ రకాలైనటువంటి మూలికలు, చూర్ణాలు మన చుట్టూ పరిసరాలలో ఉన్నటువంటి చెట్లు వాటి ఉపయోగాలు. అవి మొలిచే స్థానాలు వాటిల్ని సక్రమంగా ఉపయోగించే పద్ధతులు, పత్యలు ఇవన్నీ ఇందులో ఉంటాయి. అందరూ క్రమం తప్పకుండా సలహా మేరకు వాడి యొక్క ఆయుర్వేదం ఉపయోగం తెలుసుకోవాలన్నదే ఒక చిరు ప్రయత్నం...