గ్రూప్‌లతో కనెక్ట్ అవ్వండి, ఇంకా మరెన్నో పనులను పూర్తి చేయండి
మీ సన్నిహిత స్నేహితులతో చేసే రోజువారీ చాటింగ్‌ల నుండి మీ సహోద్యోగుల బాగోగులను కనుక్కుంటూ ఉండటం వరకు, WhatsApp గ్రూప్ మెసేజింగ్ అనేది మీ వారందరితో సన్నిహితంగా ఉండటంలో మీకు సహాయపడుతుంది. ఇది ఉచితం*గా, ప్రైవేట్‌గా అందుబాటులో ఉండడంతో పాటు సంభాషణలను సులభంగా అలాగే మరింత ఎక్కువ ఉత్పాదకంగా మార్చడానికి మీకు అవసరమైన ఫీచర్లను కలిగి ఉంది.











* డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.