*EE ఆన్లైన్ మెరిట్ టెస్ట్ 2025*
👉 AP లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 7 & 10 వ తరగతి విద్యార్థులు మాత్రమే
👉₹ 900000 నగదు బహుమతులు( రాష్ట్ర స్థాయి,జిల్లా స్థాయి & మండల స్థాయి)
👉 *పరీక్ష విధానం* : ONLINE (మొబైల్ ఫోన్ / కంప్యూటర్ లో ఇంటి వద్ద / పాఠశాలలో రాయవచ్చు)
👉 *EEMT 2025 సిలబస్* *గణితం,సైన్స్ (PS & NS),సోషల్ - డిసెంబర్ 2024 వరకు గల సిలబస్
*జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్
*మేధా సంభందిత ప్రశ్నలు
👉 *పరీక్ష స్వరూపం* :
60 ప్రశ్నలు -100 మార్కులు -60 నిమిషాలు
👉*EEMT - 2025 షెడ్యూల్*
*MOCK టెస్ట్ 1- 22.12.2024*
*ప్రిలిమ్స్ పరీక్ష 29.12.2024*
*MOCK టెస్ట్ 2 - 10.01.2025*
*మెయిన్స్ పరీక్ష 19.01.2025*
👉 EEMT ప్రశ్నాపత్రాల లింక్
https://www.educationalepiphany.org/previous-papers/
👉 EEMT - 2025 OFFICIAL
వాట్సాప్ ఛానల్ లింక్
https://whatsapp.com/channel/0029VaIQK8g2Jl8BPM5KX928
👉మరింత సమాచారం కోసం
https://www.educationalepiphany.org/
👉 Contact us
9951002400