Free Online DKY Evening Class 5pm To 6pm Conducting By Sagi Satyanarayana Raju
Channel | 1.1K followers
ఉచితంగా Online జూమ్ యాప్ మరియు youtube ద్వారా ప్రతి రోజు దత్త క్రియా యోగ తరగతులు..
పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ,పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి అనుగ్రహముతో అందరికి ఆరోగ్యం ఇవ్వాలని స్వామీజీ వారి సంకల్పం తో ఇంటింటా యోగ ఇంటింటా ఆరోగ్యం అనే కార్యక్రమంలో భాగంగా,నాడీశుద్ధివ్యాయామాలు ,ఆసనాలు,ప్రాణాయామాలు,ముద్రలు సూర్యనమస్కారాలు,మరియు ధ్యానం వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాము..ఈ క్రింది గూగుల్ ఫారం లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..ఈ లింక్ అందరికి పంపి జాయిన్ చెయ్యండి..క్రింది లింక్ Blue colour రాక పోతే ఈ message వేరే వారికి పంపండి. blue కలర్ వస్తుంది..
https://whatsapp.com/channel/0029Vas0rQf4dTnFw87hz60W
Regards..
Sagi Satyanarayana Raju
Datta kriya yoga Pracharak.